Hero Varun Tej Speech | F3 Triple Block Buster Celebrations | Tollywood

2022-05-31 266


F3 Success Meet: The F3 movie is about to burst into laughter. Anil Ravipudi Mark’s comedy, starring Venky and Varun Tej, is making people laugh in theaters. The film, which came as an F2 sequel, was even more successful. Milky Beauty Tamanna, Mehreen Firzadah and the entire film unit played a key role in the success of the film. Released on May 27, the film is making huge collections worldwide. In this order, within two days, Rs. 10.37 crore per share.Following the huge success of the film, the film unit organized a Success Meet called ‘Fun Ride Celebrations’. Venky, Varun Tej and the entire film unit attended the success meet which was held at a hotel in Hyderabad | ఎఫ్3 సక్సెస్ మీట్: ఎఫ్3 సినిమా నవ్వులు పూయించబోతోంది. వెంకీ, వరుణ్ తేజ్ నటించిన అనిల్ రావిపూడి మార్క్ కామెడీ థియేటర్లలో ప్రజలను నవ్విస్తుంది. ఎఫ్2 సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మరింత విజయవంతమైంది. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు చిత్ర యూనిట్ అంతా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. మే 27న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల్లోనే రూ. 10.37 కోట్ల షేర్ రాబట్టింది.సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ఫన్ రైడ్ సెలబ్రేషన్స్’ పేరుతో సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌కు వెంకీ, వరుణ్‌తేజ్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.


#Victoryvenkatesh
#Dillraju
#Varuntej
#Tamanna
#Ali
#Anilravipudi
#Sunil
#Actorpragathi